Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా జరిగిన లోక కళ్యాణ్ మేళ..

ఘనంగా జరిగిన లోక కళ్యాణ్ మేళ..

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పురపాలక సంఘంలో కౌన్సిల్ హాల్ లో పీఎం సన్నిధి లోక కళ్యాణ్ మేళా ఘనంగా నిర్వహించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీధి వ్యాపారులు పిఎం స్వనిధి పథకం ద్వారా పొందే గుణాలు వాటి ప్రయోజనాలు డిజిటల్ లావాదేవీలు, తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. వ్యాపారులు సీఎం స్వామీజీ పథకాన్ని సద్వినియోగం చేసుకొని వ్యాపార అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. అనంతరం అర్హత కలిగిన లబ్ధిదారులకు సీఎంస్వనిధి రుణ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తౌను ప్రాజెక్ట్ ఆఫీసర్ పెనుబోలు విజయభాస్కర్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగరాజు, మెప్మా ఇన్చార్జ్ లక్ష్మీనారాయణ, జీవోలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు