Wednesday, November 12, 2025
Homeజిల్లాలుఏలూరుమానవతా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

- Advertisement -

విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు మాటూరు సుధీర్ ఆధ్వర్యంలో స్థానిక వి ఎస్ ఎన్ కళాశాల ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రామచంద్ర శంకర నేత్ర చికిత్సలయం వారు 100 మందికి కంటి పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంభంపాటి సాయి కృష్ణ, త్రిపుర రమేష్, మోటమర్రి ఉమామహేశ్వరరావు, వెత్స స్వామి, నక్క బాబి, ముప్పనపల్లి వెంకటేశ్వరరావు, మందపాటి రామకృష్ణ, రామ్మోహన్రావు, చంటిబాబు, శేఖర్, కంటి వైద్య నిపుణులు ఎండి నాగూర్, సిబ్బంది, పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు