Homeజిల్లాలుశ్రీ సత్యసాయిశ్రీ సాయి కాలేశ్వర్ ఆశ్రమంలో ఉచిత వైద్య శిబిరం

శ్రీ సాయి కాలేశ్వర్ ఆశ్రమంలో ఉచిత వైద్య శిబిరం

- Advertisement -

ఆలయ నిర్మాణానికి 4 లక్షల చెక్కును అందచేత

విశాలాంధ్ర పెనుకొండ.. పట్టణంలోని డాక్టర్ శ్రీ సాయి కాలేశ్వర్ 53వ జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు మొదటగా సాయి కాలేశ్వర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వైద్య శిబిరానికి జర్మనీ నుండి విచ్చేసిన వైద్యులు చెవి ముక్కు ఫిజియోతెరపి ఆడియాలజీ దంత వైద్యము కంటి వైద్యము అనేకమంది డాక్టర్లు విచ్చేసి రోగులకు చికిత్సలు చేశారు, వైద్య శిబిరానికి 500 మంది విచ్చేశారు వారిలో 105మందికి గాను 92 మందికి వినికిడి యంత్రాలు పంపిణీ చేశారు, అలాగే మండల పరిధిలోని కోనాపురం గ్రామంలో నిర్మిస్తున్నటువంటి సఫలమ దేవాలయం గోపురనిర్మాణానికి అభివృద్ధి పనులకు 4లక్షల రూపాయలు చెక్కును కుటుంబ సభ్యులతో కలిసి అందజేశారు, ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు కుటుంబ సభ్యులు న్యాయవాది గురు ప్రసాద్, ప్రగతి శ్రీనివాసులు, జాన్ ప్రియ నాథ్, నాగిరెడ్డి చిట్టిబాబు హరికృష్ణ కాళేశ్వర స్వామి అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు