Homeజిల్లాలుఅనంతపురంఉరవకొండలో భారీ వర్షం.. నీటి మునిగిన పంటలు

ఉరవకొండలో భారీ వర్షం.. నీటి మునిగిన పంటలు

- Advertisement -

విశాలాంధ్ర, ఉరవకొండ… ఉరవకొండ నియోజకవర్గంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు అనేక రకాల పంటలు నీటి మునిగాయి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి వాగులు వంకలు పొంగి పొర్లాయి.. నియోజకవర్గంలో అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. ప్రధానంగా రైతులు సాగుచేసిన మిరప కంది, వరి పంటలు పూర్తిగా నీటి మునిగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉరవకొండ మండలంలో 90.2 మిల్లీమీటర్లు, వజ్రకరూరు 77.8, విడపనకల్లు 79 బెలుగుప్ప 45 కూడేరు మండలంలో 11.2 వర్షము నమోదయింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు