- Advertisement -
ఉత్తమ తహసిల్దారుగా దుర్గా ప్రసాద్ కు అవార్డు.
విశాలాంధ్ర – కొవ్వూరు : మండలంలోని ప్రజలకు మెరుగైన సేవలు అందించిన తహసిల్దార్ దుర్గాప్రసాద్ కు గుర్తింపు లభించింది. దీనిలో భాగంగా శుక్రవారం జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ ప్రశాంతి చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా అవార్డు తీసుకున్నారు. ఈ నేపధ్యంలో కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.


