Homeఆంధ్రప్రదేశ్విధి నిర్వహణలో ప్రతిభ

విధి నిర్వహణలో ప్రతిభ

- Advertisement -


ఉత్తమ అధికారిగా అవార్డు
విశాలాంధ్ర – కొవ్వూరు :విధి నిర్వహణలో ప్రతిభను కనబరిచిన కొవ్వూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ కు ఉత్తమ అధికారిగా అవార్డు లభించింది. 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి చేతుల మీదుగా శివప్రసాద్ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ నేపద్యంలో పట్టణ ప్రముఖులు ఆయన ను అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు