- Advertisement -
విశాలాంధ్ర – నల్లజర్ల : తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం. నల్లజర్ల మండలం లో నల్లజర్ల, దూబచర్ల పంచాయతీ పరిధిలో కొత్తగూడెం ప్రాంతంలో పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఐఏఎస్ కన్నబాబు, కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత మరో ఐదు గంటలపాటు భారీగా ఈదురు గాలులు, భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండలంలోని అధికారుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఐఏఎస్ కన్నబాబు ఆయన వెంట నల్లజర్ల తాహసిల్దార్ నాయుడు, ఎంపీడీఓ సత్యనారాయణ, సెక్రటరీ లు కిషోర్, ఆశాలేఖ్య, వి ఆర్ ఓ లు కిరణ్, చంద్రబాబు, సురేష్ లు


