ఉత్తమ ఉపాధ్యాయుడు మహేష్
విశాలాంధ్ర ధర్మవరం/కొత్తచెరువు;; కొత్తచెరువు మండలం, కడప గాని పల్లెలో గల మోడల్ ఫౌండేషన్ స్కూల్లో ఘనంగా అంతర్జాతీయ ఆటల దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాసులు ఉత్తమ ఉపాధ్యాయుడు మహేష్ విద్యార్థుల నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలకు ఆటల పోటీలు తోపాటు వివిధ రకాల ఉత్సాహక కార్యక్రమాలను నిర్వహించిన వైనం అందరినీ ఆకట్టుకుంది. ఇలా పలు రకాల ఆటలు నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలల వైపు పిల్లలు ముగ్గు చూపేలా ప్రేరేపించడం జరిగిందని మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఏ సూపర్వైజర్ పుష్ప అంగన్వాడీ వర్కర్ పార్వతమ్మ పాల్గొన్నారు.
ఘనంగా అంతర్జాతీయ ఆటల దినోత్సవం..
RELATED ARTICLES