- Advertisement -
విశాలాంధ్ర – నల్లజర్ల : తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులుగా నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి భరత్ నియమితులయ్యారు సందర్భంగా కొత్తపల్లి భరత్ మాట్లాడుతూ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీలో చేసిన సేవలకు పార్టీ ఈ బాధ్యతలు అప్పగించడంతో చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఋణం తీర్చుకుంటానని తెలిపిన భరత్.


