విశాలాంధ్ర – కొవ్వూరు : ఈతలో ఈ అబ్బాయి వేగానికి చేపలు కూడా అలసిపోయి వెనుకబడి పోయాయి.. 50మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ లో జిల్లా స్థాయి లో విజేతగా నిలిచాడు..బంగారు మెడల్ దక్కించుకున్నాడు..100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ లో తృటిలో తప్పిన మొదటి స్థానం, రెండవ స్థానంలో వెండి పతకం గెలుచుకునని ఇప్పుడు దక్షిణ భారత దేశ పోటీలకు సిద్ధమౌతున్నాడు.. మృదువైన గోదావరి అలల పై సాధన చేసు వేగవంతమైన ఈత గాడి గా నిలబడ్డాడు. కొవ్వూరు కు చెందిన d.s.s.t హాయగ్రీవ తన తండ్రి గారి శిక్షణ లోనే ఈ ఘనతను సాధించ డం విశేషం.. గోదావరి ని ఈతగాళ్ల కోసం అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని తాను ఎత్తి చూపిస్తున్నాడు..టూరిజం సర్క్యూట్ తో పాటుగా స్విమ్మింగ్ సర్క్యూట్ కూడా అభివృద్ధి చేసి,. అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లి, తమ ప్రతిభను చాటుకునేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరడమైనది..
ఈత లో చిచ్చర పిడుగు
- Advertisement -
RELATED ARTICLES


