Saturday, March 14, 2026
Homeఆంధ్రప్రదేశ్వర్షాభావం తో  నీటి లో లోతట్టు ప్రాంతాలు

వర్షాభావం తో  నీటి లో లోతట్టు ప్రాంతాలు

- Advertisement -

 విశాలాంధ్ర:తాళ్లపూడి

వాతావరణ ప్రభావం తో తాళ్లపూడి మండలం లో గురువారం కురిసిన వర్షం కారణంగా పలుగ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు భారీగా చేరింది. వేగేశ్వరపురం గ్రామం లో కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి చెరువులను తలపించాయి. శివాలయం, మండల పరిషత్ స్కూల్ సమీపం లోని నాలుగు వీధుల్లో ఈ పరిస్థితి దర్శనమిచ్చింది. కాగా హైస్కూల్ ప్రాంగణం మొత్తం నీరు చేరింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు