Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమెగా రక్తదాన శిబిరమును విజయవంతం చేయండి..

మెగా రక్తదాన శిబిరమును విజయవంతం చేయండి..

- Advertisement -

రజిని హెల్పింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్, రక్త బంధం ఆర్గనైజేషన్ సంస్థ.
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కళాజ్యోతి సర్కిల్లో ఈ నెల 21వ తేదీ పోలీస్ అమరవీరుల సంస్కరణ దిన సందర్భంగా తలసేమియా చిన్నారుల కోసం ధర్మవరం పోలీస్ వారి సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు రజిని హెల్పింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్, రక్త బంధం ఆర్గనైజేషన్ నిర్వాహకులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ బత్తలపల్లి లో తల సేమియా చిన్నారులు కు ప్రతినెల రక్తం ఎంతో అవసరం ఉందని, ఈ సందర్భంగా వారికి ఈ శిబిరం ద్వారా రక్తాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. కుల మతాలకు అతీతంగా రక్త దానం చేసి ప్రాణదాతలు కావాలని తెలిపారు. రక్తదానం చేస్తే వారికి పునర్జన్మను ప్రసాదించిన వారు దాతలు అవుతారని తెలిపారు. రక్తదానం చేయువారు సెల్ నెంబర్ 96 40034894కు గాని, 9052256659 కు గాని 90529310 10 కు గాని సంప్రదించాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు