Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమరోసారి దాతృత్వమును చాటుకున్న సందా రాఘవ

మరోసారి దాతృత్వమును చాటుకున్న సందా రాఘవ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని సంధర రాఘవ మరోసారి తన దాతత్వమును చాటుకున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని 27వ వార్డు వైయస్సార్ కాలనీకి చెందిన చేనేత కార్మికురాలు అన్నం రాజేశ్వరి గుండెపోటుతో మృతి చెందారు. ఐటీడీపీ టీం సభ్యులు ఆనంద్ రెడ్డి విషయం తెలియజేసిన వెంటనే చేనేత ప్రముఖులు టిడిపి నాయకులు సంద రాఘవ కు తెలియజేయగా, వారు అందుబాటులో లేనందున వారి తరఫున పదివేల రూపాయలు రాజేశ్వరి కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. ఆ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో హరిప్రసాద్, తోట వాసుదేవరాయల్, వార్డు నాయకులు తిరుపాల్, నీరుగంటి రామచంద్ర ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు