- Advertisement -
హిందూపూర్ జిఆర్పి రైల్వే
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మారుతీ నగర్ కు చెందిన మంచి రెడ్డి రామ్మోహన్ రెడ్డి (45) రైలు కింద పడి మృతి చెందాడు. రైల్వే పోలీసులు మాట్లాడుతూ మృతుడు టెక్నికల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. తదుపరి హిందూపురం జిఆర్పి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


