విశాలాంధ్ర – దేవరపల్లి : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా జరుగు వారోత్సవంలో భాగంగా శనివారం దుద్దుకూరు గ్రామం లో గల గర్ల్స్ హాస్టల్ నందు అవేర్నెస్ మీటింగ్ ఏర్పాటు చేసి మహిళలకు బ్యాడ్ టచ్, గుడ్ టచ్, మహిళల భద్రత మహిళా శక్తి గురించి తెలియజేస్తూ అదే విధంగా దేవరపల్లిలో గల భాష్యం హర్షవర్ధన్ స్కూల్లో . ప్రస్తుత పరిస్థితుల్లో మహిళల భద్రత మరియు బాలికలపై జరిగే లైంగిక నేరాలు గురించి నేటి సమాజంలో నేర నియంత్రణలో టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించాలి మరియు ప్రస్తుతం సమాజంలో పోలీసులు పనితీరు అనే పై రెండు అంశాలు గురించి పై రెండు స్కూల్ నందు విద్యార్థులకు వ్యాసరచన ను పోటీలను నిర్వహించగా ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థులు మరియు దేవరపల్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయినా శ్రీ వి సుబ్రహ్మణ్యం గారు మరియు ట్రైనీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయినా శ్రీ పి దినేష్ గారు మరియు దేవరపల్లి సిబ్బంది మరియు శక్తి టీం సభ్యులైన మహిళా పోలీస్ కానిస్టేబుల్ రాపాక బాల శ్రీ మరియు దుద్దుకూరు మహిళా సంరక్షణ కార్యదర్శి అయిన అనూష తదితరలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో
- Advertisement -
RELATED ARTICLES


