Homeజిల్లాలుశ్రీ సత్యసాయి13న బహిరంగ సభ సమావేశం.. ఎంపీడీవో వెంకటేశు

13న బహిరంగ సభ సమావేశం.. ఎంపీడీవో వెంకటేశు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; మార్చి నెల 13వ తేదీన 19వ విడత సామాజిక తనిఖీ నిర్వహణ నిర్వహణలో భాగంగా బహిరంగ సమావేశం ఉదయం 10 గంటలకు ప్రజావేదిక బహిరంగ సభను ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వెంకటేశు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 01.4.2024 నుండి 31. 3. 2025 మధ్యకాలంలో ధర్మవరం మండలంలో జరిగిన వివిధ పనులకు12.1.26 నుండి ఈనెల 12వ తేదీ నుండి2.3.26 వరకు సామాజిక తనిఖీ బృందములు అన్ని గ్రామ పంచాయతీలలో తనిఖీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సభలో సామాజిక తనిఖీ ద్వారా గుర్తించిన అంశాలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ ప్రజా వేదిక బహిరంగ సభకు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, గ్రామపంచాయతీ సర్పంచులు, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామపంచాయతీ అభివృద్ధి అధికారీ, వెలుగు పంచాయతీ, ఇంజనీరింగ్ శాఖ, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ సిబ్బంది, ఎస్ఎస్సి ఏ ఏ ఈ, ఉపాధి హామీ శ్రామికులు తప్పక హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు