- Advertisement -
ఒక్కరోజే రూ.10,000 పెరిగిన వెండి ధర
వెండి ధరలకు రెక్కలు.. బంగారం కంటే నేను ఏం తక్కువ అంటూ దూసుకుపోతున్న వెండిహైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కేజీ వెండి రేటు ఏకంగా రూ.10,000 ఎగబాకింది.దీంతో ప్రస్తుతం వెండి ధర రూ.2,65,000కు చేరింది.


