Wednesday, February 18, 2026
Homeజిల్లాలుఏలూరుజర్నలిస్టు సమస్యలను పరిష్కరించండి

జర్నలిస్టు సమస్యలను పరిష్కరించండి

- Advertisement -

తాహసిల్దార్ కు వినతి పత్రం
విశాలాంధ్ర- ఉంగుటూరు ( ఏలూరు జిల్లా) : జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఉంగుటూరు మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముప్పన భుజంగరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఉంగుటూరు తాహసిల్దార్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు కోర్కెల దినోత్సవం జరిగింది ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఉంగుటూరు తాహసిల్దార్ పూర్ణచంద్ర ప్రసాద్ కు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు భుజంగరావు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమం ప్రెస్ క్లబ్ గౌర అధ్యక్షులు పాండ్రాకుల వెంకట పెద్దిరాజు, ప్రధాన కార్యదర్శి పైడి వెంకట సత్యనారాయణ, ఉపాధ్యక్షులు గుత్తికొండ శ్రీనివాసరావు, కోశాధికారి అర్జా వీరా స్వామి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు