Saturday, March 7, 2026
Homeఆంధ్రప్రదేశ్సూపర్ సిక్స్ సూపర్ హిట్….ఎమ్మెల్యే ముప్పిడి

సూపర్ సిక్స్ సూపర్ హిట్….ఎమ్మెల్యే ముప్పిడి

- Advertisement -

విశాలాంధ్ర : తాళ్లపూడి ; ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారం.లోకి వచ్జిన తరువాత నుండి సూపర్ సిక్స్ పధకాలను ఒక్కక్కటి గా నెరవేర్చుకుంటు వచ్చామని, దానికి తోడు కేంద్ర ప్రభుత్వం జి.ఎస్టీ ని తగ్గించి పేద ప్రజల కు అవసరం మైన ఉత్పత్తులపై జి.ఎస్టీ ని పుర్తిగా తొలగించి సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ గా మనం స్వాగతించాలని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరవు పేర్కొన్నారు. ఆయన బుధవారం తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామం లో పింఛన్ల.పంపిణీ లొ పాల్గొన్నారు. అనంతరం 40 లక్షలతో చేపట్టే సి.సి. రోడ్లకు శంకు స్తాపన చేశారు. మండలానికి 50 గోకులం షెడ్లు మంజూరు అయ్యాయని, మలకపల్లి కి కేటాయించిన షెడ్లుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమం.లో ఎమ్మెల్యే తో.పాటు సర్పంచ్ రాపాక రాజేశ్వరి, మలకపల్లి సొసైటీ అధ్యక్షులు జొన్నల గడ్డ సుబ్బరాయ చౌదరి, ఏ.ఎం.సి చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్, ఉప సర్పంచ్ మద్దిపాటి రామారావు, ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మీ లావణ్య, ఏ.పి.ఓ రమాదేవి, ఏ.పి.ఎం మంగాయమ్మ, డి.ఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు