Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

- Advertisement -

అఖిలభారత విద్యార్థి పరిషత్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను అఖిలభారత విద్యార్థి పరిషత్ నాయకులు (ఏబీవీపీ)ఘనంగా యువజ ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా బాలురకు క్రికెట్ టోర్నమెంటును నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో ముఖ్యఅతిథిగా టూ టౌన్ సీఐ రెడ్డప్ప హాజరై టోర్నమెంటును ప్రారంభించారు. అనంతరం విన్నర్ చెట్టుకు మూడు వేల రూపాయలు రన్నర్ జట్టుకు 2000 రూపాయలు నగదు బహుమతిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పూర్వపు ఏబీవీపీ నాయకుడు చంద్రమౌళి, వాల్మీకి గిరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు