Friday, May 9, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసూర్య హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

సూర్య హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

కరస్పాండెంట్ నరేంద్ర బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శ్రీ సూర్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించడంతోపాటు చిన్న పాఠశాల అయినా కూడా పెద్ద ఫలితాలు సాధించడం గర్వకారణమని ఆ పాఠశాల కరస్పాండెంట్ నరేంద్రబాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మా పాఠశాలలో 554 మార్కులతో వరుణ్ సందేశ్ అనే విద్యార్థి ఉత్సవ ఫలితాలు సాధించడం జరిగిందన్నారు. మా పాఠశాల 95 శాతంతో నమోదు కావడం మాకు అత్యంత గర్వకారణమని వారు తెలిపారు. తదుపరి పండుగల ఈ కార్యక్రమాన్ని నిర్వహించి స్వీట్స్ ను పంపిణీ చేశారు. ప్రతిభ ఘనపరిచిన విద్యార్థులందరికీ కర్రీస్పాండెంట్ తో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు