Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్శీశైలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

శీశైలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

- Advertisement -

విశాలాంధ్ర శ్రీశైలం : శిల మహా క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వాళ్లను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలం చేరుకొని పవిత్ర పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకునేందుకు వేకువ జాము నుండే క్యూ లైన్‌ లో వేచి ఉన్నారు భక్తుల రద్దీకి అనుకూలంగా ఆలయ అధికారులు ఆలయ వేళలో మార్పులు చేశారు సుమారు 50 వేలకు మంది పైగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారని అంచనా

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు