Homeజిల్లాలుఅనంతపురంఉజ్వల వికాసం.. గేట్ పరీక్ష

ఉజ్వల వికాసం.. గేట్ పరీక్ష

- Advertisement -

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉజ్వల వికాసానికి, ఉద్యోగ భద్రత.. సమాజ అభ్యున్నతకు తోడ్పాటున అందించే గేట్ పరీక్ష ప్రతి విద్యార్థి గమ్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు అనంతపురం జేఎన్టీయూ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. చెన్నారెడ్డి పేర్కొన్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ సెమినార్ హాల్లో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ పై ఔట్రీచ్ కార్యక్రమం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి బెంగుళూరు సంబంధించి ఆచార్యులు ఆచార్య ఎన్.డి. శివ కుమార్ , ఆచార్య విశాల్ సింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆచార్యులను ప్రిన్సిపల్,విభాగాధిపతి డాక్టర్ కె. కళ్యాణి రాధ సత్కరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు