Sunday, November 16, 2025
Homeజిల్లాలుఏలూరువిద్యా రంగంలో నూజివీడు డివిజన్ ని అగ్రగామిగా నిలుపుతాం

విద్యా రంగంలో నూజివీడు డివిజన్ ని అగ్రగామిగా నిలుపుతాం

- Advertisement -

డివైఇఓ
విశాలాంధ్ర – చాట్రాయి : విధ్యారంగంలో నూజివీడు డివిజన్ రాష్ట్రస్తాయిలో అగ్రగామిగానిలపాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని డిప్యూటీ విద్యాశాఖ అధికారి సుధాకర్ తెలిపారు. శనివారం సాయంత్రం చాట్రాయి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. ఇటీవల జరిగిన మెగా డీఎస్సీలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కావడం జరిగిందని ఎలిమెంటరీ స్కూల్స్ లో 112 మంది జడ్ పి స్కూల్స్ లో 55 మంది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కావడం జరిగిందన్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలోనే అగ్ర స్థానంలో నిలబడే విధంగా కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు