- Advertisement -
జీ రాము
విశాలాంధ్ర – చాట్రాయి : ఉపాధ్యాయులంతా బోధనేతర పనులను బాయ్ కట్ చేయాలని ఎస్టియు ఉపాధ్యాయ సంఘం జిల్లా ఆర్థిక కార్యదర్శి జి రాము కోరారు.శనివారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ. ఉపాధ్యాయులు బోధ నేతర పనులు చేయడం వలన విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అందువలన రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలన్నీ ఐక్యంగా ఇచ్చిన పిలుపుమేరకు ఉపాధ్యాయులు ఇతర పనులు బాయ్ కట్ చేయాలని కోరారు.ఎస్టియూ జిల్లా కార్యదర్శి గుడ్ల అమరయ్య సంజపు నరసింహారావు పాల్గొన్నారు.


