Homeజిల్లాలుశ్రీ సత్యసాయి13వ జాతీయ కరాటే క్రీడా పోటీలలో యశోద పాఠశాల విద్యార్థి ఎంపిక

13వ జాతీయ కరాటే క్రీడా పోటీలలో యశోద పాఠశాల విద్యార్థి ఎంపిక

- Advertisement -

డైరెక్టర్ పృథ్వీరాజ్
విశాలాంధ్ర ధర్మవరం:: ఈనెల మూడవ తేదీన బెంగళూరులోని కోడికొండన హళ్లి లో జరిగిన జపాన్ కరాటే షార్ట్ కాస్ లో 13వ జాతీయ కరాటే పోటీలలో యశోద పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి అయినా పి.మహీధర్ కుమితే, కటా విభాగాలలో పాల్గొని బంగారు పథకాలను సాధించి, కరాటే ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకోవడం జరిగిందని పాఠశాల డైరెక్టర్ పృథ్వీరాజ్, ప్రిన్సిపాల్ అనూప్, కరాటే మాస్టర్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆ విద్యార్థిని అభినందిస్తూ శుభాకాంక్షలు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి తండ్రి వెంకటేశ్వర ప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాల కమిటీ పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు