బెంగళూరు: అతి తక్కువ ధరలకు ప్రతి భారతీయుడు హోలీ పండగను సులభంగా సంబరం చేయడానికి అమేజాన్ బజార్ నాణ్యత, సరసమైన ధరలు రెండిటినీ తెచ్చింది. అత్యంత తక్కువ ధరలకే కస్టమర్లు హోలీ పండగకు అవసరమైనవి. పండగ సమయంలో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువులను విస్తృత శ్రేణి నుండి కొనుగోలు చేయవచ్చు. రూ. 299 కంటే తక్కువ ధరలకే కస్టమర్లు హోలీ వస్తువులను పొందవచ్చు. అదనంగా క్యాష్ బాక్ ను ఆనందించవచ్చు. అన్ని ఆర్డర్స్ పై ఉచిత డెలివరీ
మెగా డిస్కౌంట్లు పొందవచ్చు. సరసమైన పండగ షాపింగ్ కోసం భారతదేశపు నమ్మకమై న గమ్యస్థానం అమేజాన్ బజార్ తో రంగుల పండగను ఆనందించవచ్చు. హోలీ పండగ వైట్ టీ-షర్ట్ రూ269కే లభిస్తుంది. హెర్బల్ హోలీ గులాల్ రూ.149కు, వాటర్ పిస్టల్ వాటర్ గన్ పిచికారీ కాంబో రూ. 249కు, హోలీ వంటి పండగ పార్టీల కోసం కలర్ షూటర్ రూ. 299కు, గుజియా కోసం మల్టి-షేప్ డంప్లింగ్ మేకర్ మోల్డ్ సెట్ రూ.149కు, హోలీ థీమ్ డెకరేటివ్ పార్టీ బ్యానర్ రూ.192కు, హ్యాండీక్రాఫ్ట్ ఉడెన్ సర్వింగ్ ట్రే రూ. 285, హోలీ ఫోటో బూత్ ప్రాప్స్ రూ.199, టీలైట్ క్యాండిల్స్ రూ.144, మీనాకారి పనితనంతో నెమలి ఆకారం పూజా థాలీ రూ.192కే లభిస్తాయి.
అమేజాన్ బజార్‌లో రూ.299 కంటే తక్కువ ధరలకే హోలీ ఉత్పత్తులు
- Advertisement -


