Homeదశలవారీ ఉద్యమానికిసిద్ధం కండి

దశలవారీ ఉద్యమానికిసిద్ధం కండి

- Advertisement -

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి:
ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలకు సన్నద్ధం కావాలని ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగులకు పిలుపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డివిజన్లలో ఈనెల 25 నుంచి జులై 10 వరకు డివిజన్ స్థాయిలో సన్నద్ధ సమావేశాలు చేపట్టాలని నిర్ణయిస్తూ…రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీజేసింది. విజయవాడలో మంగళవారం ఏపీ జేఏసీ అమరావతి జేఏసీ అనుబంధిత వివిధ శాఖల ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్ష/ప్రధాన కార్యదర్శులతో కీలక సమావేశం చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. కూటమి ప్రభుత్వం తక్షణమే మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని, 12వ పీఆర్సీ కమిషనర్ నియమించాలని, పెండింగ్ డీఏలను సత్వరమే విడుదల చేయాలని, 11వ పీఆర్సీ, పెండింగ్ డీఏలు, పీఆర్సీల బకాయిలు తదితర ఆర్థికపరమైన సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ..ఉద్యమాలకు శాఖల వారీగా రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలో సిద్ధం కావాలని సమావేశం నిర్ణయించింది. సమావేశం అనంతరం ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ అనేక దఫాలుగా ఉద్యోగుల

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు