Homeసీపీఐ రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌గా జల్లి విల్సన్‌

సీపీఐ రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌గా జల్లి విల్సన్‌

- Advertisement -

కార్యదర్శిగా ఏజే స్టాలిన్‌

విశాలాంధ్ర బ్యూరో – ఒంగోలు: సీపీఐ రాష్ట్ర కంట్రోలు కమిషన్‌ చైర్మన్‌గా జల్ల్లి విల్సన్‌, కార్యదర్శిగా ఏజే స్టాలిన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీపీఐ 28వ రాష్ట్ర మహాసభలు ఒంగోలు నగరంలో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా సోమవారం పార్టీ రాష్ట్ర నూతన సమితిని ఎన్నుకున్నారు. మొత్తం 102 మంది సభ్యులతో నూతన సమితి ఎన్నికైంది. కమిషన్‌ సభ్యులుగా బి.రామయ్య, సీహెచ్‌. ప్రభాకర్‌, సంజీవప్ప, మేడా హనుమంతరావు, సత్తిబాబు, ఎ. పద్మావతి (అనంతపురం), సఖీ రసూల్‌ ఎన్నికయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు