విశాలాంధ్ర ధర్మవరం;; ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ లేదా సీటు బెల్టుతో వాహనాలను నడపాలని రూరల్ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని గొట్లూరు గ్రామ ప్రజలకు అవగాహన ర్యాలీని...
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేసేందుకు రెడీ తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేసేందుకు రెడీ అయింది. ఈనెల 26న సీఎం రేవంత్ రెడ్డి పథకాన్ని ప్రారంభించనున్నారు....
కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ముంబయి లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాసేపటి క్రితం ఆయన ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. కాగా, ఈ నెల 16న బాంద్రాలోని...
రష్యాను పుతిన్ నాశనం చేస్తున్నారన్న ట్రంప్ఉక్రెయిన్ తో ఒప్పందం చేసుకోవాలని సూచనపుతిన్ ను కలవబోతున్నానని ట్రంప్ వెల్లడిఅమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ అప్పుడే తన మార్క్ ను చూపిస్తున్నారు. ప్రమాణస్వీకారం...
ముంబయి : అధిక-పనితీరు గల స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఐక్యూ తాజాగా భారతదేశపఅత్యంత వేగవంతమైన స్మార్ట్ఫోన్ ఐక్యూ 13ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది భారతదేశంలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్తో అమర్చబడిన...
విశాలాంధ్ర ధర్మవరం;;- ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ సహకారంతో, 22వ వార్డు నాయకులు ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో శాంతిరాం ఐ హాస్పిటల్ కర్నూల్ వారిచే ధర్మవరం పట్టణంలోని ప్రజల కోసం ఎమ్మార్వో ఆఫీస్...