Homeక్రీడలుఇషాన్తో ఇన్నింగ్స్ ఆరంభించాలి: రవిశాస్త్రి

ఇషాన్తో ఇన్నింగ్స్ ఆరంభించాలి: రవిశాస్త్రి

- Advertisement -

ముంబై: టీ20 ప్రపంచకప్లో టీమిండియా టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఫామ్ లో లేనందున అతడికి బదులు ఇషాన్ కిషన్తో ఇన్నింగ్స్ ఆరంభించాలని, తుదిజట్టులో రింకూ సింగ్కు స్థానం కల్పించాలని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి సూచించాడు. ‘ఇంగ్లాండ్తో మ్యాచ్కు అభిషేక్ శర్మను కొనసాగించాలి. ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం వల్లే అతడు పెద్దగా స్కోర్లు చేయలేకపోతున్నాడు. గతంలో ఇగ్లాండ్ సిరీస్లో అతడు అద్భుతంగా రాణించాడు. ఒకవేళ అభిషేక్ శర్మను ఆడించొద్దు అనుకుంటే… ఇషాన్ కిషన్ను ఓపెనర్గా ఆడించాలి. అలాగే తుదిజట్టులోకి రింకూసింగ్ను తీసుకుని లోయర్ ఆర్డర్లో అతడికి అవకాశం ఇవ్వాలి’ అని రవిశాస్త్రి సూచించాడు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు