–– మధ్యంతర భృతి, ఆర్థిక అంశాలపై యుటిఎఫ్ పోస్ట్ కార్డ్ ఉద్యమం
విశాలాంధ్ర ధర్మవరం:పట్టణం లోనీ శాంతినగర్ హై స్కూల్ నందు ఈరోజు యుటిఎఫ్ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ద్వారా తమ ఆర్థిక సమస్యలను “పిఆర్సి, ఆర్థిక ఇతర డిమాండ్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యు .టీ. ఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్ ఆధ్వర్యంలో 200 పోస్ట్ కార్డులను పోస్ట్ ద్వారా మొదటి విడతలో పోస్ట్ ద్వారా పంపడమైనది. ఈ కార్యక్రమంలో ధర్మవరం పట్టణ శాఖగౌరవ అధ్యక్షులు కేవీ నాగిరెడ్డి, సాయి గణేష్, ప్రదీప్ కుమార్ స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమాపతి , ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జానకి , ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు
12వ పి. ఆర్. సి. ని అమలు చేయాలి
- Advertisement -
RELATED ARTICLES


