- Advertisement -
విశాలాంధ్ర -బొమ్మనహాశ్ (అనంతపురం జిల్లా) : మండల పరిధిలోని గో విందవాడ గ్రామంలో బుధవారం మృతిచెందిన జంగమకే . బసవరాజు స్వామి కుటంబ సభ్యులకు గురువారంగోవిందవాడ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు సోమనాథ్ గౌడ్ రూ.6వేల ఆర్థికసాయం చేశారు. మృతుడు బసవరాజు స్వామి అనారోగ్యంతో బాదపడుతు మృతి చెందాడు. దీంతో ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించి, అంత్య క్రియలకోసం నగదును అందించారు. టిడిపి నాయకులు రుద్రముని గౌడ్ , ముద్దన్న గారి వన్నూరు స్వామి, మహాదేవ, ఎస్ జివన్నూరు స్వామి, తదితరులు మృతి దేహానికి పూలమాలలు వేసినివాళు అర్పించారు.


