- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం;లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అప్ ఇండియా (బీమా ) 69 వారోత్సవాల్లో భాగంగా, ధర్మవరం ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయం లో పాఠశాల విద్యార్థులచే వ్యాసరచన, చిత్ర లేఖనం పోటీలు నిర్వహించి,అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ శ్రీ ఎమ్, విజయశేఖర్,ఆనంద్ రావు, కే,రామాంజినేయులు, ఏ ఏ ఓ శ్రీ రాములు, తదితర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


