Homeఆంధ్రప్రదేశ్కొవ్వూరు చేరుకున్న భారీ డ్రైడ్జింగ్ పడవ

కొవ్వూరు చేరుకున్న భారీ డ్రైడ్జింగ్ పడవ

- Advertisement -

విశాలాంధ్ర కొవ్వూరు కాటన్ విగ్రహ జంక్షన్ వద్ద ఉన్న డ్రైడ్జింగ్ పడను తక్షణమే అధికారులు సీజ్ చెయ్యాలి. రాష్ట్ర పౌర హక్కుల సంఘం ఉపాధ్యక్షులు నంబూరు శ్రీమన్నారాయణ అన్నారు. ఆదివారం కొవ్వూరు రైల్వే బ్రిడ్జి సమీపంలో భారీ డ్రైడ్జింగ్ పడవ చేరుకుంది. అనంతరం నంబూరు శివన్నారాయణ మాట్లాడుతూ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలు ప్రకారం గోదావరి నదిలో డ్రైడ్జింగ్ చేయడానికి అనుమతి లేదని నదిలోమనుషులతోనే ఇసుక తవ్వకాలు జరపాలి కానీ భారీ యంత్రాలను ఉపయోగించరాదు ప్రభుత్వ అధికారులు తక్షణం స్పందించి ఈ భారీ పడవను స్వాధీనం చేసుకుని కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కార్మికుల జీవనోపాధ్యాన్ని దెబ్బతీసేటటువంటి డ్రెడ్జింగ్ పడవలు అధికారులు స్వాధీనం చేసుకొనకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని ఆయన తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు