Homeఆంధ్రప్రదేశ్వనిత డిమాండ్

వనిత డిమాండ్

- Advertisement -

తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి 

మాజీ హోం మంత్రి తానేటి వనిత డిమాండ్ 

విశాలాంధ్ర – నల్లజర్ల : తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలంలోని తుఫాను ప్రభావంతో నీట మునిగిన వరిచేలను  పరిశీలించిన మాజీ హోం మంత్రి తానేటి వనిత.మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్.  నష్టపోయిన రైతులందరికీ కూటమి ప్రభుత్వం పరిహారం ఇప్పించాలని తానేటి వనిత డిమాండ్. వనిత వెంట పాల్గొన్న వెల్లంకి సుబ్రహ్మణ్యం, యువరాజ్, బంక అప్పారావు, అచ్చుత శివాజీ, చల్ల శ్రీనివాస్ పలువురు వైకాపా శ్రేణులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు