విశాలాంధ్ర – కొవ్వూరు : కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామం సమీపంలో మొంథా తుఫాన్ కు నేలకొరిగిన స్వర్ణ రకం పంట పొలాలను పరిశీలించిన తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు చెల్లబోయిన వేణు గోపాల కృష్ణ కొవ్వూరు నియోజకవర్గం ఇంచార్జ్ తలారివెంకట్రావు
కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామ సమీపంలో దొమ్మేరు గ్రామానికి చెందిన రైతు చిటికెన రమేష్ పలువురు రైతుల పంటపొలాన్ని బుధవారం జిల్లా వైకాపా పార్టీ అధ్యక్షులు వేణుగోపాల కృష్ణ నియోజవర్గ ఇంచార్జ్ తలారి వెంకట్రావు తో కలిసి నేలకొరిగిన స్వర్ణ రకం వరి పంట పొలాలను స్థానిక వైసిపి కార్యకర్తలు గ్రామ రైతులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వేణు గోపాలకృష్ణ మాట్లాడుతూ తుఫాన్ కారణంగా పంట పొలాలు నెల వలయని నష్టపోయిన ప్రతి రైతుకు తక్షణమే ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి త్వరితగతన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తానేటి కుమారి ముదునూరి నాగరాజు కొమ్మన మణిబాబు పి సుబ్బరాజు సుంకర సత్యనారాయణ పి సోమరాజు ఎస్ వెంకటేష్ ఎమ్ సురేష్ ఎమ్ అనిల్ కుమార్ ఎస్ దుర్గాప్రసాద్ ఎస్ సురేష్ స్థానిక రైతులు పాల్గొన్నారు.
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
- Advertisement -
RELATED ARTICLES


