Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాగుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో వ్యక్తికి గాయాలు…

గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో వ్యక్తికి గాయాలు…

- Advertisement -

విశాలాంధ్ర నందిగామ : గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వాగడాని శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు నందిగామ శివారు మునగచర్ల బోస్ డ్రైవింగ్ స్కూల్ సమీపంలో బైక్ పై వెళ్తున్న శ్రీనివాసరావును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కింద పడిపోయాడు స్థానికులు గుర్తించే సమయానికి ఢీ కొట్టిన వాహనం ప్రమాద ప్రాంతం నుండి నుండి వెళ్లిపోయింది 108 ద్వారా నందిగామ ప్రభుత్వాసుపత్రులకు గాయాల పాలైన శ్రీనివాసరావును తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు