Homeజిల్లాలుతూర్పు గోదావరిమండపేట లో ఘనంగా బల్లల పండుగ

మండపేట లో ఘనంగా బల్లల పండుగ

- Advertisement -

మండపేట: శ్రీ గౌరీ శంకర రజక చైతన్య సంఘం ఆధ్వర్యంలో సోమవారం బల్లల పండుగ ఘనంగా నిర్వహించారు. తొలుత స్థానిక 9వ వార్డులో కొలువైయున్న శ్రీ కోదండ రామాలయంలో నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి పురవీధుల్లో అత్యంత వైభవంగా మేళ తాళాలతో ఊరేగింపు నిర్వహించారు. బస్టాండ్ దగ్గర గల దోభిఘాట్ వద్ద బల్లల పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, ప్రెసిడెంట్ టేకి భీమలింగేశ్వర రావు, వైస్ ప్రెసిడెంట్ ఆవిడి సత్తిబాబు, సెక్రెటరీ టేకి వెంకటేశ్వరరావు, మాపాటి రామకృష్ణ, మాడపాటి త్రిమూర్తులు, టేకి నారాయణరావు, కనపర్తి సుబ్రహ్మణ్యం, టేకి వెంకటరమణ, టేకి కొండ, మాపాటి దుర్గాప్రసాద్, మా పార్టీ శ్రీనివాస్, టేకి పట్టాభి రామన్న, టేకి సత్యనారాయణ, టేకి లక్ష్మణ్, గంటి స్వామి, గంటి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు