ముంబయి: విప్రొ కన్ష్యూమర్ కేర్ అండ్ లైటనింగ్ బ్రాండ్ ఫ్లాగ్షిప్ సంతూర్ దాని క్లాసిక్ చందనం, పసుపు ఉన్న సబ్బు, సంతూర్ ఆరెంజ్ రిలాంచ్ని ప్రకటించింది. ఈ రిలాంచ్ ‘‘యవ్వనంగా ఆలోచించండి’’తో సరికొత్తగా, యువ వినియోగదారులకు కనెక్ట్ అవ్వడానికి తాజాదనంతో వస్తోంది. ఈ ఉత్పత్తి అప్గ్రేడ్ ఇంకా కొత్త ప్యాకేజింగ్, మెరుగుపడ్డ సువాసన, ఉత్తమమైన తేమదనంతో వస్తోంది. ఈ సువాసన చందనం, పసుపులోని మంచితనం ద్వారా ప్రేరణ పొంది సంతూర్ సారాన్ని పట్టుకుంటుంది. అధికమైన సహజంగా ఉండే తేమ ప్రయోజనాలతో, ఈ ఉత్పత్తి విలాశాన్ని, స్నానం చేయడంలోని హాjైున అనుభవాన్ని, తరువాత మెరిసే, మృదువైన చర్మాన్ని ఇస్తుందని విప్రొ కన్ష్యుమర్ కేర్ అండ్ లైటనింగ్ ఛీఫ్ ఎక్సిక్యుటివ్ నీరజ్ ఖత్రి అన్నారు.