- Advertisement -
విశాలాంధ్ర నందిగామ:-వ్యవసాయ కూలీలు వివిధ రకాల మహిళా కార్మికులకు నందిగామ భాను హోమియోకేర్ డాక్టర్ భాను ప్రసాద్ సౌజన్యం లో ఉచిత హోమియో మందులను శుక్రవారం అనాసాగరం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు దుగ్గిదేవి గోపికృష్ణ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడదెబ్బ నివారణ మందులను ప్రతి ఒక్కరు ముందుగా తీసుకోవాలని సూచించారు హోమియో మందులు వడదెబ్బ నివారణ కు గురికాకుండా ఉండవచ్చు అని సూచించారు కార్యక్రమంలో మహిళా కార్మికులు విరివిగా పాల్గొన్నారు


