విశాలాంధ్ర ధర్మవరం; ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1వ,2 వ తేదీలలో ధర్మవరం పట్టణంలోని కళాజ్యోతిలో ధర్మవరం ఎంప్లాయిస్ మెగా షటిల్ టోర్నమెంట్ ను నిర్వహించడం జరుగుతుందని. ఈ టోర్నమెంట్లో ధర్మవరం పట్టణంలో గల ఉద్యోగస్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని మెగా షటిల్ టోర్నమెంట్ను నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ప్రసాద్ ,ప్రవీణ్, నరసింహమూర్తి లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరపత్రాలను ఆర్డిఓ మహేష్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ టోర్నీలో పాల్గొనే వారు ఈనెల 25వతేదీ లోగా పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఎంట్రీఫీజు రూ.600 చెల్లించాలన్నారు. ఈ టోర్నీలో గెలుపొందినవారికి మొదటి బహుమతి రూ.10,000, రెండవ బహుమతి రూ. 5వేలు, టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మెమెంటు ఇవ్వడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు 9701213058 , 80734 59509 , 81797 74420 నెంబర్లకు సంప్రదించాలన్నారు.
ధర్మవరం లో ఎంప్లాయిస్ మెగా షటిల్ టోర్నీ
RELATED ARTICLES