- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పుట్టపర్తి రోడ్ సాయిబాబా గుడి వద్ద గల స్పందన హాస్పిటల్లో ఆధ్వర్యంలోజూన్ 28వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు కళాజ్యోతి సర్కిల్ వద్ద ఉచితంగా షుగర్ పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని స్పందన హాస్పిటల్ అధినేతలు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియాలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ షుగర్ పరీక్షలను గ్లూకోమీటర్ చే పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. షుగర్ ఎక్కువగా, తేడా ఉన్నవారికి స్పందనలు ఎఫ్బి ఎస్, పి పి బి ఎస్ మరసిటి రోజు బయో కెమికల్ అనాలజర్ తో ఉచితంగా పరీక్ష చేయుదమని తెలిపారు.


