Monday, May 20, 2024
Monday, May 20, 2024
Homeజాతీయం

జాతీయం

నెలవారీ లీజుకు కియా కార్లు

దేశంలోని ప్రధాన నగరాల్లో నెలవారీ లీజుకు తమ బ్రాండ్ కార్లను అందించేందుకు కియా ఇండియా సంస్థ ముందుకొచ్చింది. ాకియా లీజ్‌్ణ పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఓరిక్స్‌ ఆటో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌...

కిర్గిస్థాన్‌లోని భార‌త విద్యార్థులు బ‌య‌ట‌కు రావొద్దు: కేంద్రం

కిర్గిస్థాన్ రాజ‌ధాని బిషెక్‌లో విదేశీ విద్యార్థుల‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు జ‌రుగుతున్న నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం అక్క‌డ ఉంటున్న మ‌నోళ్ల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. ప్ర‌స్తుతం అక్క‌డి ఆందోళ‌న‌కర‌ ప‌రిస్థితి దృష్ట్యా భార‌త విద్యార్థులు...

సాధారణంగా ఉపయోగించే 41 ఔషధాల ధరల తగ్గింపు.. నోటిఫికేషన్ జారీచేసిన ఎన్‌పీపీఏ

41 రకాల మందుల ధరలతోపాటు మరో ఆరు రకాల మందుల ధరల తగ్గింపు..సాధారణంగా వినియోగించే 41 రకాల మందుల ధరలతోపాటు మధుమేహం, గుండె జబ్బులు తదితర ఆరు రకాల చికిత్సలో వాడే మందుల...

చాలా దురదృష్టకరం..

తనపై దాడి ఘటనపై ఎట్టకేలకు నోరు విప్పిన స్వాతి మలివాల్ఈ ఘటనను రాజకీయం చేయొద్దంటూ బీజేపీ నేతలకు విజ్ఞప్తిఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన సంఘటన దురదృష్టకరమని ఆప్ రాజ్యసభ ఎంపీ...

వాతావరణ శాఖ చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్!

వేసవి తాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లటి కబురు చెప్పింది. మే నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని అంచనా వేసింది. ఈ ఏడాది నైరుతి...

స్మార్ట్ ఫోన్ యూజర్లకు కేంద్రం అలర్ట్

హ్యాకింగ్ కు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరికలేటెస్ట్ వెర్షన్ కు అప్ డేట్ కావాలని సూచించిన సీఈఆర్టీ-ఇన్దేశంలోని స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీఉఇన్) హెచ్చరిక జారీ...

టోల్ ఫీజు అడిగినందుకు మ‌హిళా సిబ్బందిని కారుతో ఢీ కొట్టాడు!

టోల్ ఫీజు అడిగినందుకు ఓ వాహ‌న‌దారుడు అక్క‌డి మ‌హిళా సిబ్బందిని కారుతో ఢీ కొట్టాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఢిల్లీ-మీర‌ట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న కాశీ టోల్ ప్లాజా వ‌ద్ద జ‌రిగింది. ఫాస్టాగ్ లేక‌పోవ‌డంతో...

చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ

ఈ వేసవిలో దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ సమయంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఈ ఏడాది కాస్త ముందుగానే దేశంలోకి నైరుతి రుతుపవనాలు...

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు..

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. సుప్రీంకోర్టు శుక్రవారం (మే 10) కేజ్రీవాల్‌కు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు...

మహిళా ఓట్ల కోసం ఆరాటం

తాయిలాలతో ఆకర్షించే ప్రయత్నాలు..ఆచరణ సాధ్యంకాని హామీలతో మేనిఫెస్టోలు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో మహిళల ఓట్లు కీలకం కానున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే దండుగా ఉన్నారు. ఎన్నికల...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img