విశాలాంధ్ర ధర్మవరం;; ప్రస్తుతం పట్టణంలో వాతావరణ ము లో మార్పులు వచ్చినందున విష జ్వరాలు ప్రబలకుండా ఎల్సికేపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సురేష్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. హెల్త్ సిబ్బంది కేతిరెడ్డి కాలనీ జ్వరాలు వచే అవకాశం ఉన్నందున ప్రజలు నివసించు ప్రదేశాలు సుబ్రంగా ఉంచుకోవాలి అని సూచించారు. తరువాత వచ్చిన ప్రజలతో డాక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించడానికి ప్రయత్నం చేయాలని,అలాగే పరిసరాలను శుభ్రంగా ఉంచడం ద్వారా అందరం ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నారు. ప్రస్తుతం వర్షాలు సీసన్ కాబట్టి దోమలు పెరిగకుండా చూసుకొనే బాధ్యత కుటుంబ సభ్యుల మీద కలదని తెలిపారు.గర్భవతులు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకొని, మందులను సక్రమంగా వాడి , ఆరోగ్యంగా ఉండాలన్నారు.దోమ లార్వాలు దృద్ది చెందకుండా నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో అబేట్ బిల్లలు వెయ్యడం జరిగిందన్నారు .ఎల్ త్రీ లో హౌస్ టు హౌస్ సీపీనో థ్రిల్లన్ మందు ను స్ప్రేయింగ్ చేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు
మలేరియా అసిస్టెన్స్, గాయత్రి ఏ ఎన్ ఎం , సునీత కమ్యూనిటీ ఆర్గనైజర్,అరుణ, లలితమ్మ , ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
విష జ్వరాలపై ప్రజలకు అవగాహన… డాక్టర్ సురేష్
- Advertisement -
RELATED ARTICLES


