Homeజిల్లాలువిజయనగరంఎమ్మెల్యే కోండ్రు మురళి జన్మదిన సందర్భంగా మెగా రక్తదానం

ఎమ్మెల్యే కోండ్రు మురళి జన్మదిన సందర్భంగా మెగా రక్తదానం

- Advertisement -

విశాలాంధ్ర-.రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండ్రు మురళీ మోహన్ పుట్టినరోజు సందర్భంగా గురువారం నియోజకవర్గంలో విస్తృత సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వంగర మండలం అరసాడ గ్రామంలో లచ్చుభక్తు కృష్ణమూర్తి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాజాం ఎమ్మెల్యే సోదరులు, సీనియర్ టీడీపీ నాయకులు కోండ్రు జగదీష్ ప్రారంభించారు. ఈ రక్తదానంలో సుమారు 100 మంది యువత రక్తదానం చేశారు.ఈ కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు