Homeజిల్లాలుప్రకాశంప్రజల హక్కు పట్టాదారు పాసుపుస్తకం

ప్రజల హక్కు పట్టాదారు పాసుపుస్తకం

- Advertisement -

విశాలాంధ్ర -వెలిగండ్ల: ప్రజల హక్కు వారి ఆస్తి పట్టాదారు పాసుపుస్తకం అని ఎమ్మార్వో ఎం వాసు తెలిపారు.గురువారం మండలంలోని మరపగుంట్ల గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా టిడిపి మాజీ మండల అధ్యక్షులు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు వారి హక్కు కలిగిన పట్టాదారు పాసు పుస్తకాలను అందజేస్తుందని ఇందులో గత ప్రభుత్వం లాగా ఎవరి ఫోటో లేకుండా ప్రభుత్వ రాజముద్రతో ముద్రించి ప్రజలకు అందజేయడం జరుగుతుందని ఆది వారి హక్కుని రాజకీయాలు ఐదు సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటాయని కానీ ప్రజలకు ఉన్న ఆస్తి హక్కు పై ఏ రాజకీయ పార్టీకి హక్కు ఉండదని వారన్నారు. ఈ కార్యక్రమంలో ముత్తిరెడ్డి శ్రీనివా

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు