Homeజిల్లాలుకర్నూలుఉపాధ్యాయుడుగా ఎంపికైన నాగరాజుకు సన్మానం

ఉపాధ్యాయుడుగా ఎంపికైన నాగరాజుకు సన్మానం

- Advertisement -

విశాలాంధ్ర -పెద్దకడబూరు :మండల పరిధిలోని కంబదహాల్ గ్రామానికి చెందిన నాగరాజు మెగా డీఎస్సీలో 76.93 మార్కులు సాధించి స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయుడుగా ఎంపికయ్యారు. బుధవారం నాగరాజును వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి పురుషోత్తం రెడ్డి, వైసీపీ యువజన విభాగం మండల అధ్యక్షులు సాయికిరణ్ రెడ్డి ఆయన స్వగృహంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి ఉపాధ్యాయుడుగా తల్లిదండ్రులకు, గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొని రావాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు