Homeఆంధ్రప్రదేశ్సెప్టెంబర్ 15 సోమవారం యథాతధంగా పీజీఆర్ఎస్

సెప్టెంబర్ 15 సోమవారం యథాతధంగా పీజీఆర్ఎస్

- Advertisement -

– జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి

విశాలాంధ్ర – తూర్పుగోదావరి : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం సెప్టెంబర్ 15వ తేదీ సోమవారం ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు జిల్లా స్థాయిలో , డివిజన్ మండల స్థాయి లో యథావిధిగా నిర్వహించబడుతుందనీ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ప్రజలు తమ సమస్యలను క్రింది మార్గాల్లో తెలియ జేయవచ్చునని తెలిపారు.1100 (డబుల్ వన్ డబుల్ జీరో) టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదులు నమోదు.meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా అర్జీలు.డివిజన్, మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, సచివాలయ కార్యాలయాలు వద్ద నేరుగా అర్జీలు సమర్పించవచ్చు.WhatsApp Governance నెంబర్: 95523 00009 ద్వారా కూడా సేవలు అందుబాటు లో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి కాకుండా సమీపంలోని కార్యాలయాలనే వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు