Homeజిల్లాలుశ్రీ సత్యసాయిస్వచ్ఛ వారోత్సవాలలో భాగంగా మొక్కలు నాటిన శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థులు..

స్వచ్ఛ వారోత్సవాలలో భాగంగా మొక్కలు నాటిన శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థులు..

- Advertisement -

ప్రిన్సిపాల్ కారణం హర్షవర్ధన్
విశాలాంధ్ర ధర్మవరం; 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల నందు స్వచ్చతా వారోత్సవాలను నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా మంగళవారం కళాశాల నందు విద్యార్థిని విద్యార్థులు మొక్కలను నాటడం జరిగిందని కళాశాల కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్ బాలం లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేవగన్నేరు,శంఖు, మామిడి,ఉసిరి,నిమ్మ,వేప,రావి తదితర రకాల మొక్కలను కళాశాల ఆవరణ నందు నాటి వాటిని విద్యార్థులు దత్తత తీసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి రమేష్, అధ్యాపకులు శిరీష,హరీష్,కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు